Man Lays on Middle of the Road | In Protest of Police Action Against Him | at Jagitial

0 Просмотры
Издатель
జగిత్యాల కొత్తబస్టాండ్ వద్ద పోలీసుల తీరుపై ఓ వ్యక్తి రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు. లాక్ డౌన్ ఆంక్షల సమయంలో రహదారిపైకి వచ్చిన చల్ గల్ కి చెందిన రాజు అనే వ్యక్తి వాహనాన్ని పోలీసులు ఆపారు. దావఖానా చీటీ చూపించడంతో... అది ఈ రోజుది కాదని అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తను ఆస్పత్రికి వెళ్లి వస్తుంటే పోలీసులు వాహనం తీసుకెళ్లారని మండుటెండలో రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు. తన ద్విచక్రవాహనం ఇచ్చేవరకు రోడ్డు పైనుంచి లేచేది లేదని పట్టుబట్టాడు. దాదాపు 10 నిమిషాల తర్వాత అక్కడే ఉన్న AR డీఎస్పీ ప్రతాప్ వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ద్విచక్రవాహనాన్ని అప్పగించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసు వాహనంలో తన వాహనం దగ్గరికి తీసుకెల్లి అప్పగించడంతో ఇంటికెళ్లిపోయాడు


#LatestNews
#EtvTelangana
Категория
Ужасы на любой вкус
Комментариев нет.